VIDEO: పొలాల్లోకి దూసుకెళ్లి.. లారీ దగ్ధం..!

VIDEO: పొలాల్లోకి దూసుకెళ్లి.. లారీ దగ్ధం..!

KRNL: ఆస్పరి (మం) చిన్న హోతూరులో ఆలూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న లారీ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో కరెంటు తీగలు తగిలి షాక్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.