సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించిన మంత్రి

సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించిన మంత్రి

PPM: సాలూరు ఎమ్మెల్యే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి సాలూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించిన 'అర్కనంద' అనే సినిమా ట్రైలర్‌ను శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె డైరెక్టర్‌ లలిత్‌, హీరీ వినయ్‌, మూవీ టీంను అభినందించారు. అనంతరం వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.