'పిల్లలను ప్రభుత్వం పాఠశాలలో చేర్పించాలి'
AKP: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పాయకరావుపేట మండలం వెంకటనగరం ఎంపీపీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. శనివారం గ్రామంలో స్పెషల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు.