ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే

ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ ఆదివారం తన స్వగ్రామం చిన్నతాండ్రపాడులో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ బలపరిచిన మహేశ్వరి, బీఆర్ఎస్ బలపరిచిన శ్రీ లక్ష్మీ సహా బీసీ, ఓసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. సంపత్ రాకతో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు.