VIDEO: 'అఖండ 2' సక్సెస్ సెలబ్రేషన్స్
నందమూరి బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ 2' సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. బోయపాటి, తమన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ.. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ మూవీ విజయం సాధించడం తనకు చాలా హ్యాపీగా ఉందన్నాడు.