సీసీ రోడ్డు నిర్మించండి సారూ..

సీసీ రోడ్డు నిర్మించండి సారూ..

అల్లూరి: హుకుంపేట మండలంలోని పెదగరువుకి వెళ్లే దారిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గ్రామస్తుడు సాయి మాట్లాడుతూ.. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా తమ గ్రామానికి వెళ్లే సీసీ రోడ్డు తవ్వి విడిచి పెట్టేశారని అన్నారు. దీంతో వర్షం పడినప్పుడు మట్టిరోడ్డు బురదమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు.