కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ అవనిగడ్డలో నూతన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
➢ గన్నవరంలో సందడి చేసిన సినీ యాక్టర్ మీనాక్షి చౌదరి
➢ జగ్గయ్యపేట మున్సిపాలిటీకి రూ.100 కోట్లతో అభివృద్ధి: ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
➢ ఐతవరంలో నూతన DDO కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే సౌమ్య