కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెల్పించుకోవాలి: ఎమ్మెల్యే

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెల్పించుకోవాలి: ఎమ్మెల్యే

MHBD: కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దంతాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ స్థానాలను కైవాసం చేసుకోవాలన్నారు.