సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో

సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన వికలాంగుల పింఛన్లను పునరుద్దించాలని డిమాండ్ చేశారు.