IIIT విద్యార్థి సూసైడ్

SKLM : ఇడుపులపాయ IIITలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటకు చెందిన విద్యార్థి నర్సింహా నాయుడు బాత్రూంలోని కిటికీకి ఉరి వేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు సిబ్బందికి సమాచారం అందించగా వేంపల్లి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.