VIDEO: గోగన్నమఠంలో ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన

VIDEO: గోగన్నమఠంలో ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన

ASR: మామిడికుదురు మండలం గోగన్నమఠంలో హిందూ సమ్మేళనం సభలో స్థానిక ప్రాథమిక పాఠశాల, జడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు ఆదివారం ప్రదర్శించిన నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు పలు ఆధ్యాత్మిక గీతాలకు చిన్నారులు చేసిన అభినయం విశేషంగా అలరించింది. చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో నాట్యం చేసి అబ్బుర పరిచారు.