బహిరంగ సభకు బయలుదేరిన మైనారిటీలు

CTR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నంద్యాలలో జరిగే మైనారిటీల భారీ బహిరంగ సభకు పుంగనూరు నుంచి ముస్లిం మైనార్టీలు గురువారం బయలుదేరారు. ఎన్డీపీఐ నాయకులు మాట్లాడుతూ.. పుంగనూరు, పలమనేరు, పెద్దపంజాణి ప్రాంతాల నుంచి సుమారు 20 బస్సులలో బయలుదేరడం జరిగిందని తెలిపారు.