FLASH: మున్సిపల్ కార్మికులపై విదేశీయుల దాడి కలకలం
HYD: నగరంలో షాకింగ్ ఘటన జరిగింది. మలక్‌పేటలో మున్సిపల్ కార్మికులపై బంగ్లాదేశ్‌కు చెందిన యువకులు దాడి చేశారు. దీంట్లో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. కార్మికులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.