జంతర్ మంతర్ వద్ద ధర్నా

జంతర్ మంతర్ వద్ద  ధర్నా

NLG: బీసీల హక్కుల సాధనకై జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు భారీగా పాల్గొన్నారు. బీసీ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, యువజన సంఘం జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం యాదవ్ పాల్గొని బీసీల డిమాండ్లను చాటి చెప్పారు.