అల్లు ఫ్యామిలీ రిసెప్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులు

అల్లు ఫ్యామిలీ రిసెప్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులు

స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ ఈనెల 6న నయనికతో పెళ్లి చేసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు స్టూడియోస్‌లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. టాలీవుడ్ ప్రముఖులు నాగార్జున, నాగచైతన్య, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అట్లీతోపాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి.