మంత్రి రాజీనామా.. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం!

మంత్రి రాజీనామా.. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం!

గోవా రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి అలెక్సో సిక్వేరా తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని సీఎంకు పంపించారు. అయితే సిక్వేరా రాజీనామా వెనుక అసలు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిణామం గోవా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.