'శాశ్వత గృహాలు మంజూరు చేయాలి'
PPM: గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల ఏజెన్సీ ప్రాంతాలలో నివాసముంటున్న గిరిజనేతరులుకు శాశ్వత గృహాలు మంజూరు చేయాలని కురుపాం MLA తోయక జగదీశ్వరి కి గుమ్మలక్ష్మి పురం క్యాంపు కార్యాలయంలో ప్రజలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సమస్యను సీఎం దుష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతాను అని ప్రజలు ఆమె హామీ ఇచ్చారు.