శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం ఉప్పలపాడు గ్రామంలో ఇటీవల మరణించిన దుగ్గిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను ఇవాళ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.