పెద్ద రేవల్లిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ

పెద్ద రేవల్లిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ

MBNR: బాలానగర్ మండలం పెద్ద రేవల్లిలో బుధవారం నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది రమణారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రాఘవేందర్, తిరుమలయ్య, వెంకటయ్య, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు