EVM గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

EVM గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

VZM: నెల్లిమర్ల మండలంలోని ఈవీఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి శ‌నివారం త‌నిఖీ చేశారు. గోదాము షటర్లకు వేసిన సీళ్ల‌ను, తాళాల‌ను ప‌రిశీలించారు. పోలీసు బందోబ‌స్తుపై స‌మీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా చుట్టుప్ర‌క్క‌ల‌ ప‌రిస్థితుల‌ను గమనించారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు.