సేవాదళ్ అధ్యక్షుడిగా గడ్డమీది మహేశ్
KMR: హైదరాబాద్‌లోని సేవాదళ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గడ్డమీది మహేష్‌ను KMR జిల్లా సేవాదళ్ అధ్యక్షుడిగా అధికారికంగా నియమించారు. ఈ సందర్భంగా టీపీసీసీ పీఏసీ సభ్యుడు మిద్దెల జితేందర్ చేతుల మీదుగా ఆయనకు నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి, సేవాదళ్ బలోపేతానికి కృషి చేస్తానని నేడు ఒక ప్రకటనలో తెలిపారు.