'స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు'

'స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు'

PDPL: స్పోర్ట్స్ పాఠశాలలో (2026-27) 5వ తరగతిలో ప్రవేశం కోసం జిల్లాలోని గిరిజన బాల, బాలికలు KNR జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 12లోగా దరఖాస్తులు సమర్పించాలని గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు తెలిపారు. అలాగే 6వ తరగతిలో 12, 7లో- 5, 8లో-5, 9లో-2 ఖాళీలు ఉన్నాయన్నారు. వివరాలకు 8686451313 నెంబర్‌ని సంప్రదించాలని సూచించారు.