ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనకు ఆటంకాలు

VZM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనకు నిరంతరం ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు బంకురు జోగినాయుడు ఆరోపించారు. శనివారం ఆయన నెల్లిమర్ల ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్ఎంలు పాఠాలు బోధించకుండా ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం ఆటంకాలు కలిగిస్తుందని చెప్పారు.