దద్దరిల్లిన నల్గొండ బస్ డిపో

దద్దరిల్లిన నల్గొండ బస్ డిపో

NLG: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నల్గొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఇవాళ భారీ నిరసన చేపట్టారు. కార్మికుల నినాదాలతో డిపో ప్రాంగణం దద్దరిల్లింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ మొండివైఖరి నశించాలని డిమాండ్ చేశారు.