అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ హనకనకల్‌లో సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు
➢ చాగల్లు రిజర్వాయర్‌కు వరద.,. ఒక గేట్ ఎత్తివేత
➢ బ్రహ్మసముద్రంలో నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
➢ పంపనూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పరిటాల సునిత
➢ కలెక్టర్‌రేట్‌లో సాయుధ దళాల పథక దినోత్సవ వేడుకలను ప్రారంభించిన కలెక్టర్ ఆనంద్