పోలేరమ్మతల్లి హుండీ ఆదాయం రూ.26 లక్షలు

పోలేరమ్మతల్లి హుండీ ఆదాయం రూ.26 లక్షలు

TPT:  వెంకటగిరి శక్తిస్వరూపిణి పోలేరమ్మతల్లి ఆలయం హుండీ ఆదాయం రూ.26,17,483 లక్షలు వచ్చినట్లు ఈఓ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ఈ నెల 19వ తేదీ వరకు సంబంధించిన ఆదాయాన్ని, పట్టణంలోని పాతకోట శ్రీరామ మందిరంలో లెక్కించినట్లు పేర్కొన్నారు.