‘ఆరోగ్యశ్రీ రోగులకు ఉచిత వైద్యం అందేలా చూడాలి’
VZM: ఆరోగ్యశ్రీ రోగులకు పూర్తిగా ఉచిత వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త సాయిరాం శుక్రవారం టీం లీడర్లకు ఆదేశించారు. ఆసుపత్రుల్లో రోగుల నుంచీ ఒక్క రూపాయి కూడా తీసుకోరాదని, భోజనం మరియు రవాణా ఖర్చులు కూడా ఆసుపత్రులే భరించాలని తెలిపారు. ఆరోగ్యమిత్రలు విధుల్లో సమయపాలన పాటించాలని సూచించారు.