శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సముద్రంలో పడవ బోల్తా పడి మత్స్యకారుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ అర్హులందరికీ అన్నదాత సుఖీభవ: MLA గోవిందరావు
➢ అక్రమ కేసులు పెట్టిన ఘనత గత ప్రభుత్వానిదే: నరసన్నపేట TDP సమన్వయ కర్త బగ్గు అర్చన
➢ మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: MLA గౌతు శిరీష