'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం'

'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం'

ATP: వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రెటరీ CV రంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గుత్తి ఆర్ బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటి నుంచి గుత్తిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.