VIDEO: 'విలేజ్ కో-ఆర్డినేటర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి'

VIDEO: 'విలేజ్ కో-ఆర్డినేటర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి'

ASR: ఏపీ సాక్షర భారత్ విలేజ్ కో-ఆర్డినేటర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని, వారికి 9నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కో-కన్వీనర్ అమర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అరకులో విలేజ్ కో-ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో విలేజ్ కో-ఆర్డినేటర్లు పంచాయతీల్లో ప్రజలకు సేవలు అందించారన్నారు. 2018లో వీరిని డిస్కంటిన్యూ చేశారని తెలిపారు.