భద్రాచలంలో అర్ధరాత్రి మంటలు..!

భద్రాచలంలో అర్ధరాత్రి మంటలు..!

BDK: భద్రాచలం ఐటీడీఏ రోడ్‌లో రాత్రి 12 గంటల సమయంలో టైర్ల దుకాణం ముందు మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఫైర్ స్టేషన్ సిబ్బందితోపాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్సుకున్నారు.