VIDEO: వైద్యం వికటించి బాలుడు మృతి
JGL: వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు (5) మృతి చెందాడని ఆరోపిస్తూ కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులు ఇవాళ ఆందోళన చేశారు. వైరల్ ఫీవర్‌తో బాబుని ఆసుపత్రికి తీసుకురాగా వైద్యుడు ఇంజక్షన్ వేశాడని, తర్వాత గంటకే బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.