విద్యార్థి సంఘాల నాయకులతో శాప్ ఛైర్మన్ భేటీ

NTR: విజయవాడ CPI కార్యాలయంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులతో శాప్ ఛైర్మన్ రవి నాయుడు, VMRD ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ గురువారం సమావేశమయ్యారు. విద్యార్థుల సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రవినాయుడు హామీ ఇచ్చారు.