మడకశిరలో పలు భవనాలు ప్రారంభం

మడకశిరలో పలు భవనాలు ప్రారంభం

SS: మడకశిర(మం) గుండుమలలో నూతన కేజీబీవీ కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. గోవిందపురం గ్రామంలో సచివాలయ భవనం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని, అలాగే గంగులవాయిపాళ్యం గ్రామంలో సచివాలయ భవనం, రైతు సేవ కేంద్ర భవనాలను ప్రారంభించారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.