బాత్రూమ్ గోడ కూలి బాలుడు మృతి

బాత్రూమ్ గోడ కూలి బాలుడు మృతి

WGL: సంగెం మండలం చింతపల్లి గ్రామం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. శనివారం వేల్పుల నవదీప్ (11) నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో బాత్రూమ్ గోడకూలి బాలుడుపై పడడంతో తీవ్ర గాయాలైన బాలుని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.