'భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలి'

'భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలి'

MDK: భారీ వర్షాల నేపథ్యంలో చిట్కుల్ చాముండేశ్వరి బ్రిడ్జి, భద్రియా తాండను అదనపు కలెక్టర్ నగేష్ సోమవారం పరిశీలించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, భద్రియా తాండ డ్యామేజీలను వెంటనే మరమ్మతులు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.