ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఉండవెల్లిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీ పట్టివేత
➢ జిల్లాలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
➢ నర్వలో వర్షంలో యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు
➢ జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం.. 17 గేట్లు ఎత్తివేత
➢ పటేల్‌గూడలో 2వ అంతస్తు నుంచి జారి పడి ఐదేళ్ల బాలుడు మృతి