ప్రాతఃకాల ఆరాధనలో 5 వేలమంది భక్తులు

ప్రాతఃకాల ఆరాధనలో 5 వేలమంది భక్తులు

MDK: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రాతకాల ఆరాధనకు సుమారు 5000 మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెండోవ ఆరాధన 10 గంటలకు ఉంటుంది. ఈమేరకు సీఎస్ఐ యంత్రాంగం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది.