ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన

HNK: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. విద్యా రంగానికి పెద్దపీట వేస్తానన్న రేవంత్ రెడ్డి సర్కార్ నేడు విద్యార్థులు పట్టించుకోవడంలేదని అన్నారు. CM స్పందించి రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని కోరారు.