చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే

చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే

MDCL: కాప్రా చెన్నకేశవ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.