VIDEO: రాజన్నను దర్శించుకుంటున్న భక్తులు
SRCL: వేములవాడలో రాజన్న ఆలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. సమ్మక్క జాతర ముందు ఉండడంతో భక్తుల కోసం ఎస్ఈడీ స్క్రీన్ను ఏర్పాటు చేసి, దాని ద్వారా స్వామివారి దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నారు. భక్తులు ఎస్ఈడీ స్క్రీన్ ద్వారా స్వామివారిని దర్శించుకుని, అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు.