VIDEO: బీఆర్ఎస్ పార్టీకి డ్రగ్స్‌కు ఏదో సంబంధం ఉంది

VIDEO: బీఆర్ఎస్ పార్టీకి డ్రగ్స్‌కు ఏదో సంబంధం ఉంది

RR: బీఆర్ఎస్ పార్టీకి డ్రగ్స్‌కు ఏదో సంబంధం ఉందని లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మొన్నటి వరకు వైట్ ఛాలెంజ్ అంటే మీరు రాలేదని.. ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారన్నారు. తెలంగాణకు ఏం కల్చర్ తీసుకురావాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి ఏం విధానం ఉందో చెప్పాలన్నారు.