సికింద్రాబాద్ కోచింగ్ డిపోను పరిశీలించిన SCR జీఎ

సికింద్రాబాద్ కోచింగ్ డిపోను పరిశీలించిన SCR జీఎ

HYD: సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్ కోచింగ్ డిపోను పరిశీలించారు. ఈ సందర్శనలో PCME, DRM, ADRM సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రైళ్ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, పరిశుభ్రత, సాంకేతిక విభాగాల పనితీరును GM సమగ్రంగా పరిశీలించారు. సేవల నాణ్యతను మెరుగుపరచేందుకు అవసరమైన సూచనలు అధికారులకు అందించారు.