VIDEO: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలి'
99 రోజులపాటు చేపట్టనున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని వనపర్తి జిల్లాలో ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలకు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందించాలన్నారు.