స్వచ్ఛతా అవార్డులలో విశాఖ పోర్ట్ అగ్రస్థానం

స్వచ్ఛతా అవార్డులలో విశాఖ పోర్ట్ అగ్రస్థానం

VSP: స్వచ్ఛతా అవార్డులలో విశాఖ పోర్టు అథారిటీ మరోసారి తన సత్తా చాటింది. గత ఏడాది స్వచ్ఛతా అవార్డులలో మేజర్ పోర్టులలో ప్రథమ స్థానం పరిశ్రమల విభాగంలో మూడవ స్థానం సాధించిన విశాఖ పోర్ట్, ఈ ఏడాది పరిశ్రమల విభాగంలో దేశంలోనే ప్రథమ స్థానం సాధించిందని పోర్టు ఛైర్మన్‌ అంగముత్తు మంగళవారం తెలిపారు.