రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

PDPL: ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ ఆర్టీసీ చేపట్టిన సమ్మె ఇవాళ రెండో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా గోదావరిఖని డిపోలో బస్సులు నిలిచిపోయాయి. కార్మికులు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.