VIDEO: జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుదల

VIDEO: జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుదల

GDWL: జిల్లావ్యాప్తంగా క్రమేపీ ఎండలు ముదురుతున్న కారణంగా జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతంలో కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎండలు ముదురుతుండటంతో నీటి మట్టం మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖ అధికారులు తాగునీటిని పొదుపుగా వాడాలని, రాబోయే రోజుల్లో ఎద్దడి తలెత్తకుండా హెచ్చరించారు.