వ్యవసాయ మార్కెట్ సందర్శించిన కలెక్టర్

వ్యవసాయ మార్కెట్ సందర్శించిన కలెక్టర్

WGL: వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ను శుక్రవారం కలెక్టర్ సత్య శారద సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రై హెడ్ మిషన్(వడ్లు అరబెట్టే యంత్రం)లను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. యంత్రాల ద్వారా వడ్లను ఎలా ఆరబెట్టుకోవాలో రైతులకు అవగాహన కల్పించి, ఆధునిక పద్ధతులపై రైతులకు సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య, అధికారులు, తదితరులున్నారు.