చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాను కలవరపెడుతున్న 'స్క్రబ్ టైఫస్' వ్యాధి
➢ ఎస్ఆర్ పురంలో మద్యం మత్తులో తండ్రిపై కొడుకు దాడి
➢ TPT: శ్రీబాలాజీ ఆరోగ్యవర ప్రసాదినికి రూ. 50లక్షల విరాళం
➢ గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్