కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లాలో వైభవంగా సీతారాముల కళ్యాణం
✦ ఇల్లందకుంట శ్రీ సీతారాంచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా లడ్డూలో ఈగ దర్శనం     
✦ జిల్లా RBL ఖాతాలో నకిలీ అకౌంట్ల పేరిట రూ. 100 కోట్ల భారీ స్కామ్  
✦ ఇల్లందకుంట  శ్రీ సీతారాంచంద్ర స్వామి కళ్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం